Football Meets Cricket: మాంచెస్టర్ స్టార్లతో టీమిండియా
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:19 AM
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం మాంచెస్టర్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. ప్రఖ్యాత సాకర్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఆటగాళ్లతో కలిసి సందడి చేశారు...
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం మాంచెస్టర్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. ప్రఖ్యాత సాకర్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఆటగాళ్లతో కలిసి సందడి చేశారు. ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఇరుజట్ల ఆటగాళ్ల కోచ్‌లు, కెప్టెన్లు, ఆటగాళ్లు కలిసి క్రికెట్, ఫుట్‌బాల్ ఆడారు. టీమిండియా కెప్టెన్ గిల్, మాంచెస్టర్ యునైటెడ్ జట్టు సారథి బ్రూనో ఫెర్నాండెజ్‌తో పాటు ఆటగాళ్లందరూ ఒకరి జెర్సీలు ఒకరు మార్చుకొని ఫొటోలకు పోజిచ్చారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి