Share News

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ టిక్కెట్‌ రూ 100కే

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:55 AM

భారత్‌, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్‌కప్‌ ఫేజ్‌-1 టిక్కెట్ల అమ్మకాలు గురువారం సాయంత్రం ఆరంభమయ్యాయి....

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ టిక్కెట్‌ రూ 100కే

అమ్మకాలు షురూ

టిక్కెట్ల విక్రయాలను ప్రారంభిస్తున్న సూర్యకుమార్‌, రవిశాస్ర్తి

దుబాయ్‌: భారత్‌, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్‌కప్‌ ఫేజ్‌-1 టిక్కెట్ల అమ్మకాలు గురువారం సాయంత్రం ఆరంభమయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా ఈవెంట్‌ జరుగనుంది. అయితే ఈసారి మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఎంపిక చేసిన జట్ల మ్యాచ్‌లకు కనీస ధరను కేవలం రూ.100గా నిర్ణయించామని ఐసీసీ సీఈవో సంజోగ్‌ గుప్తా తెలిపారు. ఈ వరల్డ్‌క్‌పలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీపడబోతున్నాయి. భారత్‌-యూఎ్‌సఏ మధ్య ఆరంభ మ్యాచ్‌ జరుగనుంది. వరల్డ్‌కప్‌ టిక్కెట్లు బుక్‌మైషోలో అందుబాటులో ఉన్నాయి.

ఇవీ చదవండి:

సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెం.2గా కోహ్లీ

Updated Date - Dec 12 , 2025 | 05:55 AM