Share News

Sunil Narine: టీ20 ఫార్మాట్‌లో 600 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్‌

ABN , Publish Date - Dec 05 , 2025 | 06:17 AM

వెస్టిండీస్‌ వెటరన్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ టీ20 ఫార్మాట్‌లో 600 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో బౌలర్‌గా...

Sunil Narine: టీ20 ఫార్మాట్‌లో 600 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్‌

అబుధాబి: వెస్టిండీస్‌ వెటరన్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ టీ20 ఫార్మాట్‌లో 600 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (681), విండీస్‌ పేసర్‌ డ్వేన్‌ బ్రావో (631) ముందున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ లీగ్‌ టీ20 (ఐఎల్‌టీ20)లో షార్జా వారియర్స్‌ తరఫున ఆడుతున్న నరైన్‌ బుధవారం జరిగిన మ్యాచ్‌లో అబుధాబి నైట్‌రైడర్స్‌పై ఒక వికెట్‌ తీసి ఈ ఫీట్‌ అందుకున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 06:17 AM