Indias Davis Cup Squad: డేవిస్ కప్ జట్టు నుంచి బాలాజీకి ఉద్వాసన
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:01 AM
డేవిస్ కప్‌లో భాగంగా వచ్చే ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫయర్స్ తొలి రౌండ్లో నెదర్లాండ్స్‌తో తలపడే...
న్యూఢిల్లీ: డేవిస్ కప్‌లో భాగంగా వచ్చే ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫయర్స్ తొలి రౌండ్లో నెదర్లాండ్స్‌తో తలపడే భారత జట్టు నుంచి డబుల్స్ సీనియర్ ఆటగాడు శ్రీరామ్ బాలాజీని జాతీయ టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) తప్పించింది. సుమిత్ నగాల్, యుకీ భాంబ్రీ, దక్షిణేశ్వర్ సురేష్, కరన్ సింగ్, హైదరాబాద్ ప్లేయర్ రిత్విక్ బొల్లిపల్లి జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు