శ్రీలంక 229/9
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:49 AM
దినేష్ చాందిమల్ (74), కుశాల్ మెండిస్ (59 బ్యాటింగ్) అర్ధ శతకాలతో ఆదుకొన్నా.. ఆస్ట్రేలియా బౌలర్లు శ్రీలంకను భారీ స్కోరు చేయకుండా అడ్డుకొన్నారు....

ఆసీ్‌సతో రెండో టెస్ట్
గాలె: దినేష్ చాందిమల్ (74), కుశాల్ మెండిస్ (59 బ్యాటింగ్) అర్ధ శతకాలతో ఆదుకొన్నా.. ఆస్ట్రేలియా బౌలర్లు శ్రీలంకను భారీ స్కోరు చేయకుండా అడ్డుకొన్నారు. దీంతో గురువారం ఆరంభమైన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో లంక 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆఖరి టెస్ట్ ఆడుతున్న దిముత్ కరుణరత్నె (36), రమేష్ మెండిస్ (28) ఫర్వాలేదనిపించారు. మిచెల్ స్టార్క్, లియోన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News