Share News

Womens Hockey India League: పైపర్స్‌ శుభారంభం

ABN , Publish Date - Dec 29 , 2025 | 04:40 AM

మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఎస్‌జీ పైపర్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్‌ ...

Womens Hockey India League: పైపర్స్‌ శుభారంభం

మహిళల హాకీ ఇండియా లీగ్‌

రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఎస్‌జీ పైపర్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో పైపర్స్‌ 2-0తో రాంచీ రాయల్స్‌ను ఓడించింది. కెప్టెన్‌ నవ్‌నీత్‌ కౌర్‌ (27వ నిమిషంలో), థెరెసా వియాన (46వ) చెరో గోల్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

Updated Date - Dec 29 , 2025 | 04:40 AM