TT Tournament Vadodara: స్నేహిత్‌కు కాంస్యం
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:38 AM
జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్ టోర్నీలో ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్ పతకం దక్కించుకున్నాడు. సోమవారం జరిగిన సింగిల్స్ సెమీస్‌లో స్నేహిత్...
వడోదర: జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్ టోర్నీలో ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్ పతకం దక్కించుకున్నాడు. సోమవారం జరిగిన సింగిల్స్ సెమీస్‌లో స్నేహిత్ 9-11, 12-14, 12-10, 10-12, 9-11తో రోనిత్ చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాగా సింగిల్స్ టైటిల్‌ను మానుష్ షా గెలిచాడు.
ఇవి కూడా చదవండి..
ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..