IPL 2025, RCB vs PBKS: పంజాబ్ విజయం.. స్వంత గడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
ABN , First Publish Date - Apr 18 , 2025 | 07:18 PM
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్ లెవెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ రోజు (ఏప్రిల్ 18) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించిన రెండు జట్లు ఈ రోజు అమీ తుమీ తేల్చుకోబోతున్నాయి.
Live News & Update
-
2025-04-19T00:13:40+05:30
పంజాబ్‌దే మ్యాచ్
ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో గెలుపు
రాణించిన నేహల్ వధేరా (33)
స్వంత గడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
హాజెల్‌వుడ్‌కు మూడు వికెట్లు
-
2025-04-18T23:49:52+05:30
శ్రేయస్ అయ్యర్ (6) అవుట్
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్
7.4 ఓవర్లలో పంజాబ్ స్కోరు 52/3
-
2025-04-18T23:46:07+05:30
7 ఓవర్లు పంజాబ్ స్కోరు 50/2
విజయానికి 42 బంతుల్లో 46 పరుగులు అవసరం
క్రీజులో శ్రేయస్ (6), ఇంగ్లీస్ (13)
-
2025-04-18T23:31:25+05:30
ప్రియాంశ్ ఆర్య (16) అవుట్
పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ డౌన్
పంజాబ్ 3.4 ఓవర్లకు 32/2
-
2025-04-18T23:28:33+05:30
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
ప్రభ్ సిమ్రన్ (13) అవుట్
పంజాబ్ 3 ఓవర్లకు 24/1
విజయానికి 65 బంతుల్లో 72 పరుగుల అవసరం
-
2025-04-18T23:02:47+05:30
పంజాబ్ టార్గెట్ @ 96
ఆర్సీబీ స్కోరు 95/9
రాణించిన టిమ్ డేవిడ్ (50)
కెప్టెన్ పటీదార్ (23)
అర్ష్‌దీప్, ఛాహల్, బ్రార్, జాన్సన్‌కు రెండేసి వికెట్లు
-
2025-04-18T22:35:25+05:30
ఆర్సీబీ ఏడో వికెట్ డౌన్
మనోజ్ భాండగే (1) అవుట్
8.2 ఓవర్లకు 42/7
-
2025-04-18T22:29:58+05:30
ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
పటిదార్ (23) అవుట్
ఛాహల్‌కు రెండో వికెట్
7.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 41/6
-
2025-04-18T22:22:06+05:30
మరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
కృనాల్ పాండ్యా (1)
6.1 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 33/5
-
2025-04-18T22:18:15+05:30
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
జితేష్ శర్మ (2) అవుట్
ఛాహల్‌కు తొలి వికెట్
ఆరు ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 33/4
-
2025-04-18T22:09:07+05:30
ఆర్సీబీ మూడో వికెట్ డౌన్
లివింగ్‌స్టన్ (4) అవుట్
4 ఓవర్లకు 26/3
-
2025-04-18T22:03:00+05:30
విరాట్ కోహ్లీ (1) అవుట్
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
అర్ష్‌దీప్ బౌలింగ్‌లో అవుట్
ఆర్సీబీ స్కోరు 2.4 ఓవర్లకు 21/2
-
2025-04-18T21:51:09+05:30
మొదలైన ఆర్సీబీ బ్యాటింగ్
తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
ఫిల్ సాల్ట్ (4) అవుట్
-
2025-04-18T21:33:48+05:30
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
9:45కు మ్యాచ్ ప్రారంభం
14 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
పవర్ ప్లే 4 ఓవర్లు
-
2025-04-18T21:00:14+05:30
టాస్ మరింత ఆలస్యం
వర్షం తగ్గినా.. కురుస్తున్న చినుకులు
మరికాసేపట్లో అంపైర్ల సమీక్ష
-
2025-04-18T20:42:48+05:30
మరింత పెరిగిన వర్షం
పూర్తి ఓవర్ల ఆట సాధ్యం కాకపోవచ్చు
10.50 గంటల లోపు వర్షం తగ్గితే ఆట సాధ్యం
కనీసం ఐదేసి ఓవర్ల చొప్పునైనా గేమ్ జరుగుతుంది
అప్పటికి కూడా వార్షం తగ్గకపోతే ఆట రద్దు
-
2025-04-18T20:00:44+05:30
బెంగళూరులో వర్షం
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
వర్షం కారణంగా టాస్ ఆలస్యం
ప్రస్తుతం ఆగిన వర్షం