సెమీ్‌సకు సాకేత్ జోడీ
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:52 AM
డిఫెండింగ్ చాంపి యన్ సాకేత్ మైనేని-రామ్‌కుమార్ రామనాథన్ జోడీ చెన్నై ఓపెన్ సెమీ్‌సకు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో...

చెన్నై ఓపెన్ టెన్నిస్
చెన్నై: డిఫెండింగ్ చాంపి యన్ సాకేత్ మైనేని-రామ్‌కుమార్ రామనాథన్ జోడీ చెన్నై ఓపెన్ సెమీ్‌సకు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో సాకేత్-రామనాథన్ జంట 6-3, 6-4తో ఇగోర్ అగఫనోవ్-ఎవజెన్నీ టియుర్నేవ్‌పై నెగ్గింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో గెలిచిన జీవన్ నెడుంజెళియన్-విజయ్ సుందర్ ప్రశాంత్ ద్వయం కూడా సెమీస్ చేరింది.
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News