Share News

హైదరాబాద్‌లో రోయింగ్‌ లీగ్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:01 AM

ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా తొలిసారిగా క్రీడాకారిణుల కోసం కేంద్ర క్రీడాశాఖ రోయింగ్‌ లీగ్‌కు శ్రీకారం చుట్టింది....

హైదరాబాద్‌లో రోయింగ్‌ లీగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా తొలిసారిగా క్రీడాకారిణుల కోసం కేంద్ర క్రీడాశాఖ రోయింగ్‌ లీగ్‌కు శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో అస్మిత రోయింగ్‌ లీగ్‌ పేరిట పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. హైదరాబాద్‌ క్వీన్‌, భోపాల్‌ వేవ్స్‌ క్వీన్‌, చెన్నై రాణీస్‌, కొచ్చిన్‌ క్వీన్స్‌, కటక్‌ రోయింగ్‌, డెక్కన్‌ క్వీన్‌ పుణె, కోల్‌కతా ఆర్‌-ఓర్స్‌, లుథియానా టీమ్‌ రోయింగ్‌.. జట్లు ఈ లీగ్‌లో పోటీ పడుతున్నాయి.


ఇవీ చదవండి:

టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ

భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..

భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 05:01 AM