బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా రోహన్ దేశాయ్
ABN , Publish Date - Mar 02 , 2025 | 02:22 AM
గోవా క్రికెట్ సంఘం కార్యదర్శి రోహన్ దేశాయ్ బీసీసీఐ కొత్త సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. శనివారం ఇక్కడ జరిగిన...
ముంబై: గోవా క్రికెట్ సంఘం కార్యదర్శి రోహన్ దేశాయ్ బీసీసీఐ కొత్త సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. శనివారం ఇక్కడ జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో రోహన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇవీ చదవండి:
ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు
రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి