Asian U22 Boxing Championships: రితికకు స్వర్ణం
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:41 AM
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప అండర్-22 విభాగంలో చివరి రోజు భారత్ స్వర్ణ పతకం అందుకుంది. సోమవారం జరిగిన మహిళల 80+ కిలోల ఫైనల్లో...
ఆసియా బాక్సింగ్
బ్యాంకాక్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప అండర్-22 విభాగంలో చివరి రోజు భారత్ స్వర్ణ పతకం అందుకుంది. సోమవారం జరిగిన మహిళల 80+ కిలోల ఫైనల్లో కజకిస్థాన్ బాక్సర్ అసెల్ టొక్టాసిన్‌ను ఓడించిన రితిక విజేతగా నిలిచింది. యాత్రీ పటేల్ (57 కిలోలు), ప్రియ (60 కిలోలు) తుదిపోరులో ఓటమితో రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. అలాగే ఫైనల్లో ఓడిన నీరజ్ (75 కిలోలు), ఇషాన్ (90+ కిలోలు) కూడా రజత పతకాలతో వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి..
ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..