World Games 2025: ఆర్చర్ రిషభ్‌కు కాంస్యం
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:42 AM
ప్రపంచ క్రీడల్లో భారత ఆర్చర్ రిషభ్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు. వ్యక్తిగత కాంపౌండ్ విభాగం కాంస్య పతక పోరులో...
చెంగ్డూ (చైనా): ప్రపంచ క్రీడల్లో భారత ఆర్చర్ రిషభ్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు. వ్యక్తిగత కాంపౌండ్ విభాగం కాంస్య పతక పోరులో రిషభ్ 149-147తో భారత్‌కే చెందిన అభిషేక్‌ను ఓడించాడు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి