Rishabh Pant Injured: పంత్‌కు గాయం
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:00 AM
రెండో సెషన్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతి వేలికి గాయమైంది. 34వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతిని అతడు ఎడమ వైపునకు డైవ్ చేస్తూ ఆపేందుకు...
రెండో సెషన్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతి వేలికి గాయమైంది. 34వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతిని అతడు ఎడమ వైపునకు డైవ్ చేస్తూ ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో పంత్ ఎడమ చేతి చూపుడువేలికి బంతి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అతనికి ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. అయినా పంత్‌కు నొప్పి తగ్గకపోవడంతో ఆ ఓవర్ ముగిశాక మైదానం వీడగా.. జురెల్ కీపింగ్ చేశాడు. ప్రస్తుతం పంత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు బీసీసీఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఇన్కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి