Share News

Ranji Trophy: రాహుల్‌ శతకం

ABN , Publish Date - Oct 26 , 2025 | 02:56 AM

రాహుల్‌ సింగ్‌ (114 బ్యాటింగ్‌) శతకం, హిమతేజ (62 బ్యాటింగ్‌) అర్ధ శతకంతో చెలరేగడంతో పుదుచ్చేరి జట్టుతో శనివారం మొదలైన రంజీ గ్రూప్‌ ‘డి’ ఎలీట్‌...

Ranji Trophy: రాహుల్‌ శతకం

హైదరాబాద్‌ 255/1

పుదుచ్చేరితో రంజీ

పుదుచ్చేరి: రాహుల్‌ సింగ్‌ (114 బ్యాటింగ్‌) శతకం, హిమతేజ (62 బ్యాటింగ్‌) అర్ధ శతకంతో చెలరేగడంతో పుదుచ్చేరి జట్టుతో శనివారం మొదలైన రంజీ గ్రూప్‌ ‘డి’ ఎలీట్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి 255 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక..ఆంధ్రతో విజయనగరంలో ప్రారంభమైన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ఆఖరికి బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 230/6 స్కోరు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్

Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?

Updated Date - Oct 26 , 2025 | 02:56 AM