Share News

New Zealand: రచిన్‌ లాథమ్‌ సెంచరీలు

ABN , Publish Date - Dec 05 , 2025 | 06:01 AM

రచిన్‌ రవీంద్ర (176), టామ్‌ లాథమ్‌ (145) శతకాలతో చెలరేగడంతో.. వెస్టిండీ్‌సతో తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ పట్టు బిగించింది. ఆటకు మూడో రోజైన గురువారం...

New Zealand: రచిన్‌ లాథమ్‌ సెంచరీలు

  • కివీస్‌ ఆధిక్యం 481

  • వెస్టిండీ్‌సతో టెస్ట్‌

క్రైస్ట్‌చర్చ్‌: రచిన్‌ రవీంద్ర (176), టామ్‌ లాథమ్‌ (145) శతకాలతో చెలరేగడంతో.. వెస్టిండీ్‌సతో తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ పట్టు బిగించింది. ఆటకు మూడో రోజైన గురువారం ఓవర్‌నైట్‌ స్కోరు 32/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్‌ 417/4 స్కోరు చేసింది. 64 పరుగుల తొలిఇన్నింగ్స్‌ లీడ్‌తో కలిపి ప్రస్తుతం కివీస్‌ 481 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 231 పరుగులు చేయగా.. విండీస్‌ 167 రన్స్‌కు ఆలౌటైంది.

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 06:01 AM