Puducherry Under19 Team: కోచ్‌పై క్రికెటర్ల దాడి
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:00 AM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీకి తమను ఎంపిక చేయలేదన్న కోపంతో పుదుచ్చేరి అండర్-19 జట్టు ప్రధాన కోచ్...
తీవ్ర గాయాలు జూ పుదుచ్చేరిలో ఘటన
పుదుచ్చేరి: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీకి తమను ఎంపిక చేయలేదన్న కోపంతో పుదుచ్చేరి అండర్-19 జట్టు ప్రధాన కోచ్ వెంకటరామన్‌పై ముగ్గురు స్థానిక క్రికెటర్లు అమానుషంగా దాడి చేశారు. ఈ దాడిలో కోచ్ నుదుటిపై 20 కుట్లు పడ్డాయి. భుజం విరిగింది. వెంకటరామన్ చేసిన ఫిర్యాదుపై సీనియర్ క్రికెటర్ కార్తికేయన్, అరవింద రాజ్, సంతోష్ కుమరన్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి..వారి కోసం గాలింపు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్