Praggnanandhaa Candidates 2026: క్యాండిడేట్స్ కు ప్రజ్ఞానంద అర్హత
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:51 AM
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద 2026 క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధించాడు. 2025 ఫిడే సర్క్యూట్‌లో గెలుపొందిన నేపథ్యంలో...
న్యూఢిల్లీ: భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద 2026 క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధించాడు. 2025 ఫిడే సర్క్యూట్‌లో గెలుపొందిన నేపథ్యంలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అతడి ఎంట్రీని సోమవారం అధికారికంగా ప్రకటించారు. చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద ఈ సంవత్సరం జరిగిన పలు ఫిడే టోర్నీలలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దరిమిలా అతడు సర్క్యూట్ విజేతగా నిలిచాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!