Para Shooting: పారా షూటింగ్‌లో పావనికి మూడు రజతాలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:58 AM
తెలంగాణకు చెందిన బానోత్ పావని జాతీయ పారా షూటింగ్‌లో మూడు రజతాలతో అదరగొట్టింది. ఇక్కడ జరిగిన...
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన బానోత్ పావని జాతీయ పారా షూటింగ్‌లో మూడు రజతాలతో అదరగొట్టింది. ఇక్కడ జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో వ్యక్తిగత జూనియర్, మిక్స్‌డ్ జూనియర్, మిక్స్‌డ్ సీనియర్ విభాగాల్లో రెండోస్థానంలో నిలిచింది. ఇక ఏపీ షూటర్ సత్య జనార్దన శ్రీధర్ 50 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గాడు.
ఇవీ చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్