Kabaddi Obaidullah Rajput: భారత్ తరఫున ఆడాడని
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:43 AM
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ఆటగాడు ఒబైదుల్లా రాజ్‌పుత్‌పై నిరవధిక నిషేధం విధించారు. కొద్ది రోజుల కిందట బహ్రెయిన్‌లో...
పాక్ కబడ్డీ ఆటగాడిపై నిషేధం
కరాచీ: పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ఆటగాడు ఒబైదుల్లా రాజ్‌పుత్‌పై నిరవధిక నిషేధం విధించారు. కొద్ది రోజుల కిందట బహ్రెయిన్‌లో జరిగిన ప్రైవేటు కబడ్డీ టోర్నీలో భారత జట్టు తరపున ఆడినందుకు రాజ్‌పుత్‌పై చర్య తీసుకున్నారు. ఈమేరకు అత్యవసరంగా సమావేశమైన పాకిస్థాన్ కబడ్డీ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. సమాఖ్య నుంచి నిరభ్యంతర ప్రతంతోపాటు సంబంధిత వర్గాల నుంచి కూడా రాజ్‌పుత్ అనుమతి తీసుకోకుండా టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని తెలిపింది.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు