Share News

South Africa vs Pakistan: సఫారీల జైత్రయాత్రకు బ్రేక్‌

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:26 AM

దక్షిణాఫ్రికా 10 టెస్ట్‌ల విజయ పరంపరకు పాకిస్థాన్‌ బ్రేక్‌ వేసింది. బుధవారం ఇక్కడ ముగిసిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ 93 పరుగులతో సఫారీలను ఓడించింది....ఈ వార్తలు కూడా చదవండి... జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా Read Latest AP News And Telugu News

South Africa vs Pakistan: సఫారీల జైత్రయాత్రకు బ్రేక్‌

లాహోర్‌: దక్షిణాఫ్రికా 10 టెస్ట్‌ల విజయ పరంపరకు పాకిస్థాన్‌ బ్రేక్‌ వేసింది. బుధవారం ఇక్కడ ముగిసిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ 93 పరుగులతో సఫారీలను ఓడించింది. 277 పరుగుల లక్ష్యంతో ఓవర్‌ నైట్‌ 51/2 స్కోరుతో బుధవారం, నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పర్యాటక జట్టు 183 పరుగులకు కుప్పకూలింది. బ్రేవిస్‌ (54), రికెల్టన్‌ (45) రాణించారు. స్పిన్నర్‌ నోమన్‌ అలీ, పేసర్‌ షహీన్‌ షా నాలుగేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 378, దక్షిణాఫ్రికా 269 పరుగులు చేశాయి. పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకు ఆలౌటైంది.

ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 04:26 AM