ఐసీయూలో పాక్ క్రికెట్!
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:47 AM
తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని ఆదేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది సంచలన వ్యాఖ్యలు చేశాడు...

కరాచీ: తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని ఆదేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో స్పిన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ పునరాగమనాన్ని గట్టిగా నిలదీశాడు. పదేపదే కెప్టెన్ల మార్పు ప్రతికూలంగా మారిందని చెప్పాడు. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వీకి క్రికెట్ పరిజ్ఞానం లేదని అఫ్రీది అన్నాడు.
ఇవీ చదవండి:
అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్
ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి