World Boxing Championship 2025: నిఖత్ ముందంజ
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:11 AM
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. స్టార్ బాక్సర్లలో రెండుసార్లు చాంపియన్ నిఖత్ జరీన్ ముందంజ వేయగా, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత...
లవ్లీనా ఇంటికి
ప్రపంచ బాక్సింగ్
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. స్టార్ బాక్సర్లలో రెండుసార్లు చాంపియన్ నిఖత్ జరీన్ ముందంజ వేయగా, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గాహైన్ ఇంటిబాట పట్టింది. 51 కిలోల విభాగం తొలి రౌండ్లో నిఖత్ 5-0తో జెన్నిఫర్ లజానో (అమెరికా)ను చిత్తుచేసి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 75 కిలోల ప్రీక్వార్టర్స్‌లో టాప్ సీడ్ లవ్లీనా 0-5తో బుర్సా ఇసిల్దార్ (టర్కీ) చేతిలో ఓటమిపాలైంది. నరేందర్ (90+ కిలోలు) 4-1తో క్రిస్టోఫర్ (ఐర్లాండ్)పై విజయం సాధించి ప్రీక్వార్టర్స్ చేరాడు.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..