Nihal Sarin Loses: ఏడు గంటలు పోరాడినా
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:52 AM
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ తొమ్మిదో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ ఏడు గంటలు పోరాడాడు....
స్విస్ చెస్‌లో నిహాల్‌కు ఓటమే
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్): ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ తొమ్మిదో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ ఏడు గంటలు పోరాడాడు. అలీరెజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌ను 82 ఎత్తులవరకు తీసుకెళ్లినా సరీన్‌కు ఓటమి తప్పలేదు. అర్జున్ ఇరిగేసి.. సామ్ సెవియన్‌పై గెలిచాడు. ప్రజ్ఞానంద గేమ్ డ్రాగా ముగిసింది. మహిళల విభాగంలో..హారిక, వైశాలి ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి