New Zealand Pacer Dominance: వెస్టిండీస్ 205 ఆలౌట్
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:10 AM
ఆతిథ్య న్యూజిలాండ్ పేసర్లు బెయిర్ టిక్నర్ (4/32), మైకేల్ రే (3/65) విజృంభించడంతో బుధవారం మొదలైన రెండో టెస్టులో...
కివీస్‌తో రెండో టెస్టు
గాయంతో కుప్పకూలిన టిక్నర్
వెల్లింగ్టన్: ఆతిథ్య న్యూజిలాండ్ పేసర్లు బెయిర్ టిక్నర్ (4/32), మైకేల్ రే (3/65) విజృంభించడంతో బుధవారం మొదలైన రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. షాయ్ హోప్ (48), క్యాంప్‌బెల్ (44), బ్రాండన్ కింగ్ (33) రాణించారు. అనంతరం కివీస్.. తొలి రోజు ఆట ముగిసేసరికి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.
ఇవీ చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్