New Zealand in Lead: ఆధిక్యంలో న్యూజిలాండ్
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:49 AM
వెస్టిండీ్‌సతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌కు 73 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. గురువారం రెండో రోజు ఆటలో కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 278/9 స్కోరు వద్ద...
వెల్లింగ్టన్: వెస్టిండీ్‌సతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌కు 73 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. గురువారం రెండో రోజు ఆటలో కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 278/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఫీల్డింగ్‌లో గాయపడిన టిక్నర్ బ్యాటింగ్‌కు దిగలేదు. ఓపెనర్ కాన్వే (60), మిచెల్ హేయ్ (61) అర్ధసెంచరీలు సాధించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి విండీస్ 32/2 స్కోరుతో ఉంది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసింది.
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ