Share News

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకొన్నారు

ABN , Publish Date - Dec 24 , 2025 | 06:08 AM

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, అతడి భార్య హిమని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకొన్నారు...

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకొన్నారు

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, అతడి భార్య హిమని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకొన్నారు. ఈ సందర్భంగా చోప్రాతో స్పోర్ట్స్‌ సహా అనేక విషయాలపై చర్చించినట్టు మోదీ ‘ఎక్స్‌’లో తెలిపారు. వారితో ఉన్న ఫొటోను పోస్టు చేశారు.

ఇవీ చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌లో దీప్తి శర్మ!

టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

Updated Date - Dec 24 , 2025 | 06:08 AM