Share News

Poland Athletics Meet: సైలేషియా డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ నదీమ్‌ దూరం

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:35 AM

భారత సూపర్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా, పాకిస్థాన్‌కు చెందిన పారిస్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ మధ్య పోటీకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న అథ్లెటిక్స్‌ అభిమానులను నిరాశ పరిచే...

Poland Athletics Meet: సైలేషియా డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ నదీమ్‌ దూరం

న్యూఢిల్లీ : భారత సూపర్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా, పాకిస్థాన్‌కు చెందిన పారిస్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ మధ్య పోటీకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న అథ్లెటిక్స్‌ అభిమానులను నిరాశ పరిచే వార్త ఇది. ఈనెల 16న పోలెండ్‌లోని సైలేషియాలో జరిగే డైమండ్‌ లీగ్‌లో ఈ వీరిద్దరూ తలపడడంలేదు. చోప్రా ఏ కారణంతో సైలేషియా మీట్‌లో తలపడడంలేదో తెలియరాలేదు. ఇక..కండర గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో నదీమ్‌ బరిలోకి దిగడంలేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:35 AM