National Under 23 Athletics Championship: నేటి నుంచి హనుమకొండలో జాతీయ అథ్లెటిక్స్
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:23 AM
జాతీయ అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పనకు హనుమకొండ ఆతిథ్యమిస్తోంది. గురువారం నుంచి మూడ్రోజుల పాటు జరిగే ఈ పోటీలను...
వరంగల్ స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): జాతీయ అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పనకు హనుమకొండ ఆతిథ్యమిస్తోంది. గురువారం నుంచి మూడ్రోజుల పాటు జరిగే ఈ పోటీలను స్థానిక జవహర్‌లాల్ స్టేడియం, నిట్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 100, 200, 400, 800, 1500, 5, 10 వేల మీటర్ల పరుగుతో పాటు 20 కి.మీ. రేస్ వాక్, 110, 400 మీ., హర్డిల్స్, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, హెప్టాథ్లాన్, డెకాథ్లాన్, డిస్క్‌సత్రో ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News