Share News

వన్డేలకు ముష్ఫికర్‌ గుడ్‌బై

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:21 AM

బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అతడు...

వన్డేలకు ముష్ఫికర్‌ గుడ్‌బై

ఢాకా: బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అతడు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. 37 ఏళ్ల ముష్ఫికర్‌ చాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఆడాడు. 2006లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అతడు వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మొత్తం 274 వన్డేలు ఆడిన ముష్ఫికర్‌ 36.42 సగటుతో 7795 పరుగులు సాధించాడు. టీ20లకు ఎప్పుడో రిటైర్మెంట్‌ ప్రకటించిన ముష్ఫికర్‌.. టెస్టుల్లో కొనసాగనున్నాడు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2025 | 06:21 AM