Long Jump Champion: శ్రీశంకర్‌కు పోర్చుగల్ టైటిల్
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:16 AM
భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. పోర్చుగల్‌లోని మయియాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్...
న్యూఢిల్లీ: భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. పోర్చుగల్‌లోని మయియాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్‌లో టైటిల్ విజేతగా నిలిచాడు. శనివారం రాత్రి జరిగిన మీట్ ఫైనల్స్ లాంగ్ జంప్‌లో శ్రీశంకర్.. 7.75 మీటర్ల దూరాన్ని లంఘించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి