Mike Tyson Exhibition Bout: టైసన్ వన్స్‌మోర్
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:50 AM
హెవీవెయిట్ ప్రపంచ మాజీ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి అడుగు పెడుతున్నాడు. ‘బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమర్స్’లో భాగంగా వచ్చే ఏడాది టైసన్-ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ మధ్య...
జూనియర్ మేవెదర్‌తో బౌట్
న్యూయార్క్:హెవీవెయిట్ ప్రపంచ మాజీ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి అడుగు పెడుతున్నాడు. ‘బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమర్స్’లో భాగంగా వచ్చే ఏడాది టైసన్-ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ మధ్య ఎగ్జిబిషన్ పోరు జరగనుంది. అయితే టైసన్, మేవెదర్ జూనియర్‌లను సంప్రదించాకే కచ్చితమైన తేదీ, వేదికను ఖరారు చేస్తారట.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..