Share News

World Tennis League: కైట్స్‌ ఖాతాలో తొలి డబ్ల్యూటీఎల్‌ టైటిల్‌

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:29 AM

ప్రపంచ టెన్నిస్‌ లీగ్‌ (డబ్ల్యూటీఎల్‌)లో అస్సీ మావెరిక్స్‌ కైట్స్‌ జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం...

World Tennis League: కైట్స్‌ ఖాతాలో తొలి డబ్ల్యూటీఎల్‌ టైటిల్‌

బెంగళూరు: ప్రపంచ టెన్నిస్‌ లీగ్‌ (డబ్ల్యూటీఎల్‌)లో అస్సీ మావెరిక్స్‌ కైట్స్‌ జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో కైట్స్‌ 21-19తో ఏఓఎస్‌ ఈగల్స్‌ జట్టును ఓడించి ట్రోఫీ అందుకుంది. కీలకపోరులో అనుభవజ్ఞుడైన సుమిత్‌ నగల్‌ను చిత్తుచేసి దక్షిణేశ్వర్‌ సురేష్‌ కైట్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.

ఇవీ చదవండి:

T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..

నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్

Updated Date - Dec 21 , 2025 | 06:29 AM