Karthik Clinches ITF Doubles Title: కార్తీక్‌కు ఐటీఎఫ్ టైటిల్
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:11 AM
వరల్డ్ టూర్ ఐటీఎఫ్ టెన్నిస్ 15కే టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ ఆటగాడు సాయికార్తీక్ రెడ్డి-థాంటబ్ సుఖ్సుమ్రాన్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వరల్డ్ టూర్ ఐటీఎఫ్ టెన్నిస్ 15కే టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ ఆటగాడు సాయికార్తీక్ రెడ్డి-థాంటబ్ సుఖ్సుమ్రాన్ (థాయ్‌లాండ్) ద్వయం కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఫైనల్లో కార్తీక్ జోడీ 6-3, 4-6, 10-7తో లియో-షింజి (జపాన్) జంటపై గెలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్
Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?