Pro Kabaddi League 2025: యోధాస్‌పై జైపూర్ విజయం
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:57 AM
సొంత గడ్డపై ప్రొ. కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ తొలి విజయం అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 41-29తో యూపీ యోధా్‌సను...
జైపూర్: సొంత గడ్డపై ప్రొ. కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ తొలి విజయం అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 41-29తో యూపీ యోధా్‌సను ఓడించింది. నితిన్ కుమార్ సూపర్ 10 సాధించాడు. రైడర్ అలీ 9 పాయింట్లు రాబట్టాడు. మారో మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 39-33తో తెలుగు టైటాన్స్‌పై నెగ్గింది.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి