Gukesh Secured Victor: గుకే్‌షకు గెలుపు
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:38 AM
తొలి రౌండ్‌లో ఓటమి ఎదురైనా.. వరల్డ్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజు బలంగా పుంజుకొన్నాడు. సింక్వెఫీల్డ్ కప్ రెండో రౌండ్‌లో...
సింక్వెఫీల్డ్ కప్ చెస్
సెయింట్ లూయిస్ (యూఎస్): తొలి రౌండ్‌లో ఓటమి ఎదురైనా.. వరల్డ్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజు బలంగా పుంజుకొన్నాడు. సింక్వెఫీల్డ్ కప్ రెండో రౌండ్‌లో నోడిర్‌బెక్ అబ్దుస్తరోవ్ (ఉజ్బెకిస్థాన్)పై గెలిచాడు. తెల్లపావులతో ఆడిన గుకేష్ 49 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. కాగా, అమెరికా జీఎం కరువానాతో గేమ్‌ను జీఎం ప్రజ్ఞానంద డ్రా చేసుకొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం
India Women Cricket: ప్రపంచకప్ జట్టులో శ్రీచరణి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..