Asia Cup Hockey Final 2025: ఫైనల్లో భారత్
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:01 AM
భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో...
చైనాతో X నేడు
మహిళల ఆసియా కప్ హాకీ
హాంగ్జౌ (చైనా): భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో పోరును మన మహిళలు 1-1తో డ్రా చేశారు. అయితే సూపర్-4 చివరి మ్యాచ్‌లో ఆతిథ్య చైనా 1-0తో కొరియాను ఓడించడంతో..భారత జట్టు తుదిపోరుకు క్వాలిఫై అయ్యింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో చైనాతో భారత మహిళలు అమీతుమీ తేల్చుకుంటారు.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి