Share News

Sultan Azlan Shah Cup: భారత్‌ బెల్జియం మ్యాచ్‌ నేటికి వాయిదా

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:52 AM

India Versus Belgium Hockey Match Postponed Due to Rain

Sultan Azlan Shah Cup: భారత్‌ బెల్జియం మ్యాచ్‌ నేటికి వాయిదా

ఇపో (మలేసియా): సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీలో భాగంగా భారత్‌, బెల్జియం జట్ల మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ ప్రతికూల వాతావరణం వల్ల మంగళవారానికి వాయిదా పడింది. ఆట మొదలైన మూడు నిమిషాల తర్వాత భారీవర్షం కురియడంతో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్

టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!

For More TG News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 02:52 AM