Share News

WADA 2024 Report: డోపింగ్‌లో భారత్‌ హ్యాట్రిక్‌

ABN , Publish Date - Dec 19 , 2025 | 06:09 AM

డోపింగ్‌ కేసుల్లో భారత్‌ వరుసగా మూడో ఏడాది టాప్‌లో నిలిచింది. 2024కిగాను ప్రపంచ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (వాడా) ఈ జాబితాను...

WADA 2024 Report: డోపింగ్‌లో భారత్‌ హ్యాట్రిక్‌

న్యూఢిల్లీ: డోపింగ్‌ కేసుల్లో భారత్‌ వరుసగా మూడో ఏడాది టాప్‌లో నిలిచింది. 2024కిగాను ప్రపంచ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (వాడా) ఈ జాబితాను విడుదల చేసింది. జాతీయ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (నాడా) పరీక్షించిన 7113 శాంపిల్స్‌లో 3.6 శాతం అంటే.. 260 పాజిటివ్‌గా తేలాయట. 2022లో 125, 2023లో 213 శాంపిళ్లు పాజిటివ్‌గా వచ్చాయి. భారత్‌ తర్వాత ఫ్రాన్స్‌ 91 కేసులతో (11,744 శాంపిళ్లు) రెండో స్థానంలో, ఇటలీ 85 కేసులతో మూడో స్థానంలో ఉన్నాయి.

ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

Updated Date - Dec 19 , 2025 | 06:09 AM