Sultan Azlan Shah Cup: భారత్ శుభారంభం
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:05 AM
సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత హాకీ జట్టు బోణీ చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-0తో కొరియాపై గెలిచింది. తొలి క్వార్టర్ 15వ నిమిషంలో...
1-0తో కొరియాపై గెలుపు
అజ్లాన్ షా కప్ హాకీ
ఇఫో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత హాకీ జట్టు బోణీ చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-0తో కొరియాపై గెలిచింది. తొలి క్వార్టర్ 15వ నిమిషంలో రఫీల్ ఫీల్డ్ గోల్‌తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. మ్యాచ్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించినా ఒక్కదాన్ని కూడా గోల్‌గా మలచలేక పోయింది. కాగా, ఈ మ్యాచ్ సమయానికి మఽధ్యాహ్నం భారీగా వర్షం కురవడంతో మిగిలిన మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత రాత్రికి పూర్తి చేశారు. మలేసియా, న్యూజిలాండ్ మ్యాచ్ 2-2తో, బెల్జియం, కెనడా మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిశాయి.
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..