FIFA Rankings: తొమ్మిదేళ్లలో తొలిసారి అత్యల్పంగా
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:48 AM
భారత ఫుట్‌బాల్ పురుషుల జట్టు తాజా ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు కోల్పోయి 133వ ర్యాంక్‌లో నిలిచింది. భారత్ ఇంత అత్యల్ప ర్యాంక్‌కు...
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్@: 133
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ పురుషుల జట్టు తాజా ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు కోల్పోయి 133వ ర్యాంక్‌లో నిలిచింది. భారత్ ఇంత అత్యల్ప ర్యాంక్‌కు చేరడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. భారత జట్టు కెరీర్‌లో అత్యుత్తమంగా 1996 ఫిబ్రవరిలో 94వ ర్యాంక్‌ను అందుకుంది. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా నెంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బ్రెజిల్ వరుసగా 2, 3, 4, 5 ర్యాంక్‌ల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఇన్‌కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి