మనోళ్లకు మరో గెలుపు
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:12 AM
హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివర్లో సెల్వం కార్తీ చేసిన గోల్‌తో భారత హాకీ జట్టు ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది....
కివీ్‌సపై భారత్ విజయం
అజ్లాన్ షా హాకీ
ఇఫో (మలేసియా): హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివర్లో సెల్వం కార్తీ చేసిన గోల్‌తో భారత హాకీ జట్టు ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో న్యూజిలాండ్‌పై గెలిచింది. టీమిండియా తరఫున అమిత్ రోహిదాస్ (4వ నిమిషం), సంజయ్ (32వ), సెల్వం (54వ) గోల్స్ చేయగా.. కివీస్ ఆటగాడు జార్జ్ బాకర్ (42వ, 48వ) రెండు గోల్స్ సాధించాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో కెనడాతో భారత్ తలపడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News