Sultan Azlan Shah Cup: అజ్లాన్ షా హాకీలో మలేసియాపై భారత్ గెలుపు
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:53 AM
సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఆతిథ్య మలేసియాను 4-3తో చిత్తు చేసింది...
ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఆతిథ్య మలేసియాను 4-3తో చిత్తు చేసింది. భారత్ తరఫున సెల్వమ్ (7వ), సుఖ్‌జీత్ (21వ), రోహిదాస్ (39వ), సంజయ్ (53) గోల్స్ చేశారు. టోర్నీలో భారత్ తర్వాతి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో గురువారం ఆడనుంది.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!