Share News

India junior badminton: క్వార్టర్స్‌కు యువ భారత్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:31 AM

ఆసియా బ్యాడ్మింటన్‌ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది...

India junior badminton: క్వార్టర్స్‌కు యువ భారత్‌

ఆసియా జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌

సొలో (ఇండోనేసియా): ఆసియా బ్యాడ్మింటన్‌ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-డిలో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్‌ 110-83తో యూఏఈ జట్టును ఓడించింది. దీంతో వరుసగా రెండు విజయాలతో భారత్‌ క్వార్టర్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 04:31 AM