Vijay Hazare Trophy: హైదరాబాద్‌కు నిరాశ
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:35 AM
విజయ్ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచింది. గ్రూప్-బిలో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన పోరులో...
రాజ్‌కోట్: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచింది. గ్రూప్-బిలో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన పోరులో హైదరాబాద్ 89 పరుగుల తేడాతో విదర్భ చేతిలో ఓటమిపాలైంది. తొలుత విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగుల భారీస్కోరు చేసింది. ధ్రువ్ షోరే (109 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టాడు. కార్తికేయ 3 వికెట్లు తీశాడు. ఛేదనలో హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 రన్స్‌కు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (85) పోరాడినా, అతనికి సహకారం లేకపోయింది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్