Share News

Historic Win Over Myanmar: 20 ఏళ్ల తర్వాత భారత్‌ క్వాలిఫై

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:43 AM

అండర్‌-20 మహిళల ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పనకు భారత జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-డి తుది క్వాలిఫయింగ్‌ పోరులో భార త మహిళలు 1-0తో మయన్మార్‌పై...

Historic Win Over Myanmar: 20 ఏళ్ల తర్వాత భారత్‌ క్వాలిఫై

ఆసియా కప్‌ అండర్‌-20 ఫుట్‌బాల్‌ టోర్నీ

యాంగాన్‌ (మయన్మార్‌) : అండర్‌-20 మహిళల ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పనకు భారత జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-డి తుది క్వాలిఫయింగ్‌ పోరులో భార త మహిళలు 1-0తో మయన్మార్‌పై గెలుపొందారు. 27వ నిమిషంలో పూజ కీలకమైన గోల్‌ అందించింది. ఏడు పాయింట్లతో గ్రూప్‌-డి టాపర్‌గా నిలిచిన భారత్‌ 2026లో థాయ్‌లాండ్‌లో జరిగే ఆసియా కప్‌నకు క్వాలిఫై అయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత భారత్‌ ఆ టోర్నీకి అర్హత పొం దడం విశేషం. ఆసియా కప్‌నకు క్వాలిఫై అయిన భారత జట్టుకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య రూ. 22 లక్షల నజరానా ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:43 AM