Womens World Cup: విశాఖ చేరుకున్న హర్మన్ సేన
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:55 AM
దక్షిణాఫ్రికాతో ఈనెల తొమ్మిదిన జరిగే మహిళల ప్రపంచ కప్ వన్డే మ్యాచ్‌లో తలపడే భారత జట్టు సోమవారం నగరానికి చేరుకుంది...
9న దక్షిణాఫ్రికాతో మ్యాచ్
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): దక్షిణాఫ్రికాతో ఈనెల తొమ్మిదిన జరిగే మహిళల ప్రపంచ కప్ వన్డే మ్యాచ్‌లో తలపడే భారత జట్టు సోమవారం నగరానికి చేరుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే శ్రీలంక, పాకిస్థాన్ జట్లపై విజయాలు సాధించి మంచి ఊపుమీదుంది. భారత జట్టుకు విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రతినిధులు స్వాగతం పలికారు. భారత క్రికెటర్లు మంగళవారం సాయంత్రం సాధన చేస్తారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి