Hardik Pandya With Mahika Sharma: గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ ముద్దు ముచ్చట
ABN , Publish Date - Nov 20 , 2025 | 06:25 AM
ప్రముఖ మోడల్ మహికా శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్న టీమిండియా బ్యాటర్ హార్దిక్ పాండ్యా ఆమెతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు....
ముంబై: ప్రముఖ మోడల్ మహికా శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్న టీమిండియా బ్యాటర్ హార్దిక్ పాండ్యా ఆమెతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో ఒక ఫొటోలో మహిక, హార్దిక్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. మరో చిత్రంలో మహికాను హార్దిక్ బుగ్గపై ముద్దుపెడుతూ కనిపించాడు. మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి కమ్యూనిటీ సైకాలజీలో డిగ్రీ అందుకున్న 31 ఏళ్ల మహిక.. ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లి దక్కని చోటు!
IND VS SA: ఘోరంగా విఫలమైన అభిషేక్, తిలక్, రుతురాజ్.. భారత్ ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి