Under 23 World Wrestling: హన్సిక సారికలకు రజతాలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:00 AM
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు హన్సిక లాంబ (53 కిలోలు), సారిక మాలిక్ (59 కిలోలు) రజతాలతో...
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్
నోవి సాద్ (సెర్బియా): అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు హన్సిక లాంబ (53 కిలోలు), సారిక మాలిక్ (59 కిలోలు) రజతాలతో సరిపెట్టుకున్నారు. పసిడి పోరులో హరున మొరికవ (జపాన్) చేతిలో హన్సిక, రుకా నటామి (జపాన్) చేతిలో సారిక ఓడారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్
Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?