క్వార్టర్స్‌లోనే గుకేష్ అవుట్
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:19 AM
ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టోర్నీలో వరల్డ్ చాంపియన్ గుకేష్ కథ ముగిసింది. సోమవారం జరిగిన క్వార్టర్స్ రెండో గేమ్‌లోనూ కరువానా (అమెరికా) చేతిలో గుకేష్ పరాజయం...
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టోర్నీలో వరల్డ్ చాంపియన్ గుకేష్ కథ ముగిసింది. సోమవారం జరిగిన క్వార్టర్స్ రెండో గేమ్‌లోనూ కరువానా (అమెరికా) చేతిలో గుకేష్ పరాజయం పాలయ్యాడు. నల్లపావులతో ఆడిన గుకేష్ 18 ఎత్తుల్లోనే ఓటమిని అంగీకరించాడు. తొలి గేమ్‌లోనూ ఓడిన గుకేష్ 0-2తో సెమీ్‌సకు అర్హత సాధించలేక పోయాడు. టైటిల్ రేస్ నుంచి నిష్క్రమించిన గుకేష్ చివరి నాలుగు స్థానాల కోసం పోటీపడనున్నాడు.
ఇవీ చదవండి:
డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే
ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌పై పగబట్టారా..
ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌మ్యాన్ తాండవం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి